ఆయన ఊహించని సన్నివేశం !!
An unexpected experience……………………………… దివంగత నేత,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు మంచి రచయిత. ఎన్నో నాటకాలు రాశారు. మరెన్నో సినిమాలకు కథ మాటలు సమకూర్చారు.రచయితలంటే సహజంగా మంచి డ్రామా ఉన్న సన్నివేశాలను సృష్టిస్తుంటారు.ప్రేక్షకులు చప్పట్లు కొట్టే డైలాగులు రాస్తుంటారు. కన్నీళ్లు పెట్టేలా సన్నివేశాలను మలుస్తుంటారు. అచ్చం సినిమాల్లో మాదిరి సన్నివేశం,ఒక అరుదైన సీన్ …