పూరి గుడిసెలో భావి కలెక్టర్ !
Sheik Sadiq Ali……………………………………………….. సంకల్పం ధృడంగా ఉంటే సమస్త ప్రకృతి సహకరిస్తుంది అని బలంగా నమ్ముతుంది కొక్కొండ కపిల దేవి.ఖమ్మం జిల్లా కల్లూరు పంచాయితీ లోని చిన్న గ్రామం ఖాన్ ఖాన్ పేట.అందులో ఓ పూరి గుడిసె.అందులో తళుక్కున మెరిసింది ఓ కోహినూర్ వజ్రం. చదువులో అసాధారణ ప్రతిభ,చక్కటి ముఖవర్ఛస్సు,కొండంత ఆత్మ విశ్వాసం,భవిష్యత్ పట్ల స్పష్టమైన ప్రణాళిక …
