మోటుపల్లి లో కాకతీయుల తమిళ శాసనం !

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి లో కాకతీయ ప్రతాప రుద్రుడు వేయించిన తమిళ శాసనం బయట పడింది. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో .. పురావస్తు పరిశోధకులు ఈమని శివ నాగిరెడ్డి ఈ శాసనాన్ని పరిశీలించారు. మోటుపల్లి లోని కోదండ రామాలయాన్ని సందర్శించిన శివనాగిరెడ్డి గోపుర గోడ పై ఉన్నఈ శాసనాన్ని …

రామప్పగుడి అందాలు వర్ణించ తరమా !

ఆంజనేయులు మాముడూరు .…………………………………….. Stunning sculptural beauty………………………………..అరుదైన దేవాలయాలు ..అద్భుతమైన శిల్పకళా సౌందర్యం రామప్ప గుడి(పాలంపేట),కోటగుళ్లు(గణపురం) లో మనకు కనిపిస్తాయి. అక్కడి అందాలు మనల్ని అబ్బుర పరుస్తాయి. ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణించనలవి కానివి. కాకతీయుల శిల్ప చాతుర్యం ఇన్నేళ్లు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తుంది. భరత నాట్య …

అచ్చెరువున ‘ఆ చెరువున’ విచ్చిన కన్నుల చూడ …..

Sheik Sadiq Ali ……………………………………………….. వరంగల్ నగరం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ములుగు దాటాక జంగాలపల్లి వస్తుంది.అక్కడి నుంచి కుడి వైపు సిమెంట్ రోడ్డులోకి తిరిగి 13 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కొత్తూరు గ్రామం వస్తుంది.అక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్లు అడవిలోకి ఏటవాలుగా ప్రయాణిస్తే దేవునిగుట్ట చేరుకోవచ్చు. ఈ మార్గంలో దాదాపు కిలోమీటర్ దూరం …
error: Content is protected !!