ఈ సినిమాకు తొలుత అనుకున్న హీరో ‘చిరు’ నా ?
Bharadwaja Rangavajhala………………….. సినిమాలో పాత్రలకు తగిన నటీ నటులను ఎంచుకోవడం అంత సులభమైన విషయం కాదు. కొంతమంది డైరెక్టర్లు కథను బట్టి హీరో హీరోయిన్లను ఎంచుకుంటారు. కొంతమంది నిర్మాతలు ముందుగా హీరో ని అనుకుని తర్వాత కథ రాయించుకుంటారు. డైరెక్టర్ ని పెట్టుకుంటారు.ఒక్కొక్కరు ఒక్కో విధానం అవలంభిస్తారు. డైరెక్టర్ విశ్వనాధ్ కథను బట్టే నటులను సెలెక్ట్ …