ఆకట్టుకునే బాలచందర్ మార్క్ మూవీ !!

Subramanyam Dogiparthi ……………………………. కుక్కపిల్లా సబ్బు బిళ్ళా అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . స్పందించే మనసు , వ్రాసే దమ్ము ఉండాలి . కవితకు , రచనకు , సినిమాకు ఏదయినా వస్తువే . అలాగే బాలచందర్ , విశ్వనాధులకు తమ సినిమాలకు పెద్ద పెద్ద బంగళాలు , కార్లు , …

ఎవరీ లోకనాథన్ ?

Bharadwaja Rangavajhala …………………………………… బి.ఎస్.లోకనాథన్ తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా చూపించిన కెమేరా దర్శకుడు. “అంతులేని కథ” సినిమా చూసిన ప్రేక్షకులకు మొదటి సారి అతని పేరు తెర మీద కనిపించింది.తెలుగులో అతని మొదటి చిత్రం అదే.అప్పట్లో జాతీయ స్థాయిలో గానీ ప్రాంతీయ స్థాయిలోగానీ కెమేరా విభాగానికి ఇచ్చే అవార్టులు రెండు విధాలుగా ఉండేవి. …

ఈ క్రియేటివ్ డైరెక్టర్ ని గుర్తు పట్టారా ?

Bharadwaja Rangavajhala  ……   డెబ్బై దశకంలో తెలుగు తెర మీద ఓ క్రియేటివ్ డైరక్టర్ మెరిసాడు. తీసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే ముద్ర వేశాడు.ఇప్పటికీ ఆయనేమైపోయాడనే వెతుకులాట సాగుతోందంటేనే ఆయన ప్రభావం ఏమిటో అర్ధమైపోతుంది. ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరనేగా మీ అనుమానం.పూర్తి పేరు ఈరంకి పురుషోత్తమ శర్మ. తెర పేరు మాత్రం ఈరంకి …

అవును.. వాస్తవ జీవిత ఘటనలే !!

Subramanyam Dogiparthi ……………………………. ‘ఇది కధ కాదు’. బాలచందర్ మార్క్ సినిమా.. ఆయన  సినిమాలు కల్పిత కథల్లాగా ఉండవు . మన చుట్టూ జరిగే సంఘటనలనే సినిమాలుగా తీస్తారు ఆయన.మనసుకు హత్తుకుపోయేలా తెరకెక్కిస్తారు.మెదడుతో ఆలోచించే విధంగా తీస్తారు. అలాంటి సినిమాలలో ఇది ఒకటి.  జూన్ 1979 లో వచ్చిన ఈ ‘ఇది కధ కాదు’ సినిమా. …
error: Content is protected !!