పురుషాంగం ఆమె జెండా, ఎజెండా! (1)
Taadi Prakash ……………………………………………………………………….. PENIS IS METAPHOR FOR PROTEST…………………………… చిట్టితల్లి చైత్ర కోసం మరోసారి వేదనతో .. మనమంతా మంచివాళ్ళం. మర్యాదస్థులం. చిన్నవాటికి, చితకవాటికీ సిగ్గుపడే వాళ్ళం. ఎవరో ఎందుకు, నాకు చాలా సిగ్గు. ఇంకొంచెం మాంసం కూర కావాలి – అని అడగడానిక్కూడా సిగ్గే. నువ్వంటే నాకెంతో ఇష్టం అని చెప్పడానికి సిగ్గుపడి …