అమెరికన్ జర్నలిస్ట్ ‘మిస్సింగ్ ‘ ! (1)
Taadi Prakash ………………… A COMPELLING FILM BY COSTA GAVRAS ………………………………………… గ్రీసు దేశానికి చెందిన కాన్‌స్టాంటినో గౌరస్ సినిమా దర్శకుడు. కోస్టా గౌరస్‌గా ప్రపంచ ప్రసిద్ధుడు. నియంతలు, నరహంతకులు పాలకులుగా వున్న దేశాల్లో హత్యా రాజకీయాలపై సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. నిజమైన గ్రీకు వీరుడు. కోస్టా గౌరస్ సినిమా విడుదలవుతోందంటే, అమెరికా, లాటిన్ …