జోల పాటలంటే ఆయనకు ఇష్టమా ?
Bharadwaja Rangavajhala …. కాశీనాథుని విశ్వనాథ్ …ఈ పేరు వినగానే … పాటల మీద కాస్త దృష్టి పెట్టే డైరెక్టర్ అనిపిస్తుంది. ఆయన తొలి చిత్రం ‘ఆత్మగౌరవం’ నుంచీ ఒక నిబంధనలా …సంగీత సాహిత్య సమలంకృత గీతాలను మనకి అందించడానికి కంకణ బద్దులైనట్టు కనిపిస్తుంది. రాజేశ్వర్రావుగారి స్వరరచనలో ఆయన తొలి చిత్రంలో ఈ పాట చూడండి …