నెగటివ్ పాత్రలో మెప్పించిన రాజేంద్రుడు !!

Subramanyam Dogiparthi……………. ‘ఝాన్సీ రాణి’ ….  నటుడు రాజేంద్ర ప్రసాద్ నెగటివ్ పాత్రలో నటించిన చిత్రమిది . ప్రముఖ రచయిత సత్యానంద్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా. భానుప్రియ లీడ్ రోల్ లో నటించారు. 1988 జూన్లో వచ్చిన ఈ ‘ఝాన్సీ రాణి’ సినిమాకు పాపులర్ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ‘మిస్టర్ వి’నవల …
error: Content is protected !!