లక్షలాది శ్రోతల మనసులను దోచుకున్న పాట !!
Ravi Vanarasi……… “చురాలియా హై తుమ్నే జో దిల్ కో” ఇది యాదోం కి బారాత్ 1973 సినిమాలోని ఒక పాట పల్లవి.. “నువ్వు నా మనసు దోచేశావు” అని తెలుగు అర్ధం. ఆల్టైమ్ క్లాసిక్ / ఎవర్గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ అది. సంగీత మాంత్రికుడు ఆర్.డి. బర్మన్ ఆ గీతాన్ని స్వరపరిచారు. భారతీయ …
