Subramanyam Dogiparthi ……………….. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సందేశాత్మక సినిమా ఇది ఒక్కటేనేమో ! అయిననూ ఆయన మార్క్ సినిమాయే. ఆయన మార్కులో సందేశంతో పాటు కళాత్మకత కూడా ఉంటుంది కదా ! అందమైన గోదావరి గ్రామాల్లో చాలా చక్కటి పాటల్ని తీసారు . మరెందుకనో అతిలోకసుందరిని అందంగా చూపలేదు . ఏమయినా కోపం వచ్చిందేమో …
Subramanyam Dogiparthi …………………… నటీమణులు కన్నాంబ,సావిత్రి,వాణిశ్రీల తర్వాత ఎలాంటి పాత్రనైనా, ముఖ్యంగా విషాద పాత్రలను అవలీలగా చేయగల స్థాయికి జయసుధను తీసుకొనివెళ్ళిన సినిమా ఈ ‘జ్యోతి’.1976 జూన్ లో ఈ సినిమా విడుదలైంది. జయసుధ ‘పండంటి కాపురం’ సినిమాతో అరంగేట్రం చేసింది. ‘లక్ష్మణ రేఖ’ సినిమాలో రెబల్ రోల్,’ సోగ్గాడు’ సినిమాలో చలాకీ రోల్..చేసిన జయసుధ ఈ …
Subramanyam Dogiparthi…… …………………. గ్లామర్+విషాద పాత్రలకు న్యాయం చేయటంలో సావిత్రి, వాణిశ్రీల తర్వాత తానే అని జయసుధ ఈ సినిమా ద్వారా రుజువు చేసుకుని తన స్థానాన్నిసుస్థిరం చేసుకున్నారు.కెరీర్ ప్రారంభంలో ‘జ్యోతి’ కావచ్చు. తర్వాత కాలంలో ఈ ‘శివరంజని’ కావచ్చు..పేరు వచ్చాక నటించిన ‘ప్రేమాభిషేకం’,’మేఘ సందేశం’ కావచ్చు.. మరి కొన్ని సినిమాలు కావచ్చు. 1978 సెప్టెంబర్ …
error: Content is protected !!