ఈ జావెలిన్ ఉంటే చాలు .. తగ్గేదేలే !
ఈ ఫొటోలో కనిపించే జావెలిన్’ ఏటీజీఎం (యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్)కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ ఆయుధాలను ఎక్కువగా ఉక్రెయిన్ సైనికులు వినియోగిస్తున్నారు. అమెరికా ఈ ఆయుధాలను ఉక్రెయిన్ కి సరఫరా చేసింది. ఉక్రెయిన్ ప్రజలు ఈ ఆయుధాన్ని ‘సెయింట్ జావెలిన్’ అని పిలుస్తున్నారు. …