ఈ “జటాయు పార్క్”ను చూసారా ?

Jatayu Park ………………………………….. కేరళ వెళితే తప్పక చూడవలసిన ప్రదేశాలలో “జటాయు నేచర్ పార్క్” ఒకటి. జటాయువు చివరి శ్వాస విడిచిన చోటనే ఈ పార్క్ నిర్మించడం విశేషం. ఇంతకూ ఈ జటాయువు ఎవరంటే రామాయణం లోని అరణ్యకాండలో వచ్చే ఒక గద్ద పాత్ర. దశరధుడు జటాయువు స్నేహితులు. రావణుడు సీతను ఎత్తుకుని వెళుతున్నపుడు జటాయువు …
error: Content is protected !!