జడిపించని ‘జటాధర’ హారర్ మూవీ!!
Gr.Maharshi……….. ఈ మధ్య కాలంలో థియేటర్‌కి వెళితే చాలా దెబ్బలు. హాయిగా నవ్వుకుందామని ‘మిత్ర మండలి’కి వెళితే, ఏకంగా నలుగురు వుతికారు. తర్వాత ధైర్యం తెచ్చుకుని’మాస్ జాతర’కి పోతే , అదో మందు పాతర. గాయపడి , కోలుకుని ‘జటాధర’ చూస్తే గుండెలు అదిరిపోయాయి. సుధీర్‌బాబు త్రిశూలంతో ఎక్కడపడితే అక్కడ పొడిచాడు. ప్రారంభంలో లంకె బిందెలు,పిశాచ …
