తాంత్రిక దేవతలు (4)
China Masta Devi………………………………………. పై ఫొటోలో కనిపించే ‘తల లేని దేవత’ ను ఛిన్నమస్తా దేవి అంటారు. ఈ దేవత ఆలయం జార్ఖండ్ లోని రామ్‌గఢ్ జిల్లాలో ఉంది. దుర్గాదేవీ రూపాల్లో ఛిన్నమస్తా దేవి రూపం ఒకటి. అమ్మవారి రూపం భయంకరంగా ఉంటుంది. ఈమెను దిగంబర దేవత గా కొలుస్తారు. ఈమెనే తలలేని దేవతగా కూడా …