ఆస్కార్ అవార్డ్ మూవీ ‘డేర్సు ఉజాల’ !
Pudota Showreelu …………………………………… ‘డేర్సు ఉజాల’….. ఆస్కార్ అవార్డ్ పొందిన ఈ సినిమా జూలై 1975 లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ప్రఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసావా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మనిషికి,ప్రకృతికి మధ్య వుండే సంబంధాన్ని ఎంతో అద్భుతంగా చిత్రించిన సినిమా ఇది.. ఇక కథ విషయాని కోస్తే, …