అబ్బుర పరిచే జంబుకేశ్వరాలయం !

Oldest temple………………… తమిళనాడులోని జంబుకేశ్వరాలయం అతి పురాతన ఆలయం. ఈ ఆలయానికి 1800 ఏళ్ళ చరిత్ర ఉంది. తిరుచ్చి నగర శివార్లలో ఉన్న తిరువానైకల్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి. ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు నిర్మించినట్టుగా చెబుతారు. …
error: Content is protected !!