ఒక వన్నె’లేడీ’కథ !
రమణ కొంటికర్ల …………………………………………………… అది 2014 జూలై 31… మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి… గంటకు 130 మైళ్ల వేగంతో మూడు పోలీస్ బృందాలు సాగించిన 65 మైళ్ల దూరపు ఛేజింగది. కట్ చేస్తే… యూఎస్ లోని అన్ని టీవీ ఛానల్స్ లో ఒకటే బ్రేకింగ్. అమెరికా పోలీసులతో పాటు… ఎఫ్బీఐని కూడా ముప్పుతిప్పలు పెడుతున్న …