Jaggaiah’s performance is amazing……………….. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ‘అల్లూరి సీతారామరాజు’ ఒక ఎత్తు. ఈ విషయాన్నికృష్ణ అభిమానులు కూడా కాదనరు. ఆ సినిమా కు కథ, మాటలు,పాటలు, సంగీతం,కెమెరా,ఎడిటింగ్ బ్రహ్మాండంగా సమకూరాయి. అలాగే పాత్రల్లో నటీనటులు ఒదిగిపోయారు. కృష్ణ ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా దర్శకుడు రామచంద్రరావు కథను తెరపైకి ఎక్కించారు. …
సుప్రసిద్ధ నటుడు కృష్ణ కి గురుభక్తి … కృతజ్ఞతా భావం ఎక్కువ. అలాగే ఎదుటి వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నారంటే సాయం చేసే మనసు ఆయనది. చిత్ర పరిశ్రమలో ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. తేనెమనసులు చిత్రంతో తనను సినిమా రంగానికి హీరో గా పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావు అంటే మొదటి నుంచి గౌరవం …
Bharadwaja Rangavajhala……………………………….. దక్షిణాదిన నవ్య సినిమా ఉద్యమానికి శంఖం పూరించింది తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి అని చెప్పుకోవాలి. ఆయన కన్నడంలో తీసిన సంస్కార, చండమారుత లాంటి సినిమాలు ఆరోజుల్లో కొత్త ట్రెండ్ కి నాంది పలికాయి. అసలు అతను సినీ యానం ప్రారంభించింది తెలుగులోనే. దిగ్ధర్శకుడు కె.వి.రెడ్డి ప్రారంభించిన జయంతి పిక్చర్స్ లో పట్టాభిరామిరెడ్డి కూడా భాగస్వామి. వీళ్లిద్దరూ శ్రీనివాసన్ అనే మరో మిత్రుడితో …
error: Content is protected !!