జగన్ ఫిర్యాదుపై సుప్రీం ఏం చేస్తుందో ?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త సంచలనానికి తెర లేపారు. హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై నేరుగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కి ఒక లేఖ రాసారు. ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలతో ఒక సీఎం లేఖ రాయడం ఇదే ప్రధమం. లేఖలో జగన్ జస్టిస్ రమణ నే టార్గెట్ చేశారు. ఆయనపై అభియోగాలు మోపారు. హైకోర్టు న్యాయమూర్తులను ఆయన ప్రభావితం చేస్తున్నారని …