చౌక ధరలోనే IRCTC దివ్య దక్షిణ యాత్ర !!
IRCTC Special Tour Package…… తమిళనాడులో ఎన్నో పురాతన దేవాలయాలు .. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు,మరి కొన్ని క్షేత్రాలను చూసి రావాలనుకునే పర్యాటకుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ దివ్య దక్షిణ యాత్ర 8 రోజుల పాటు సాగుతుంది. దివ్య దక్షిణ …
