Is America rethinking?……………….. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతున్నారా ? దౌత్యమార్గం ఎంచుకుని అయిదు రోజుల విరామం ప్రకటించారా ?అంటే కొంత మేరకు అవుననే చెప్పుకోవచ్చు. ట్రంప్ దౌత్య మార్గాన్ని ఎంచుకోవడం వెనుక కేవలం ప్రపంచ దేశాల నేతల ఒత్తిడి మాత్రమే కాదు, అంతర్జాతీయంగా తలెత్తిన తీవ్రమైన ఆర్థిక, భద్రతా పరిస్థితులు కూడా …
PAKISTHAN IN A STATE OF CONFUSION… పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తోంది. తమపై దాడి చేస్తున్న ఇరాన్ పై యుద్ధం చేయమని అడుగుతోంది. గత ఏడాది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాలని, సైనిక మద్దతు కావాలని సౌదీ …
“Lifeline” for Iran’s economy……………….. ఖర్గ్ (Kharg) ద్వీపం ఇరాన్‌కు చెందిన అత్యంత కీలకమైన చమురు ఎగుమతుల కేంద్రం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ద్వీపంపై దాడులకు ఆదేశాలు జారీ చేయడంతో దాని పేరు వార్తల్లో కెక్కింది. ఇరాన్ తన మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90% నుండి 95% వరకు ఈ …
IRGC……. ఇరాన్ దేశంలో ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, లేదా ‘పాస్దారన్’ అత్యంత శక్తివంతమైన విభాగం. ఇది కేవలం ఒక సైనిక దళం మాత్రమే కాదు, ఇరాన్ రాజకీయ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలను శాసించే ఒక సమాంతర శక్తి. ప్రస్తుతం ఇరాన్ తరపున ఇతర దేశాలపై దాడులు చేస్తున్నది ఈ సంస్థే. సాధారణ సైన్యం దేశ …
Violation of the war rules ……….. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న, జరిగిన యుద్ధాలను గమనిస్తే (ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా ఇరాన్ -ఇజ్రాయెల్ -అమెరికా) అంతర్జాతీయ సమాజం నిర్దేశించిన యుద్ధ నీతి (Rules of War/International Humanitarian Law) ని అందరూ ఉల్లంఘిస్తున్నారని స్పష్టమవుతోంది. యుద్ధంలో కేవలం సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకోవాలి. ఆసుపత్రులు, పాఠశాలలు, నివాస …
Historic turning point………. ఇరాన్ భవిష్యత్తు నాయకత్వంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఒక చారిత్రాత్మక మలుపులో ఉంది. ఇరాన్ రెండవ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం నేపథ్యంలో, కొత్త లీడర్ పదవి కోసం ముగ్గురి పేర్లు వినపడుతున్నాయి. మోజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei): ఈయన ఇరాన్ రెండవ సుప్రీం లీడర్ …
Second Supreem Leader……….. ఆయాతుల్లా ఖొమైనీ (రుహోల్లా ముసావీ ఖొమైనీ) ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ కాగా… అయతుల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) ఇరాన్ రెండవ సుప్రీం లీడర్.అయతుల్లా అలీ ఖమేనీ… మొదటి సుప్రీం లీడర్ , ఇరాన్ విప్లవ పితామహుడు అయతుల్లా రుహొల్లా ఖొమేనీ అనుచరుడిగా వ్యవహరించారు. ఇరాన్ మొదటి సుప్రీం లీడర్, …
All is calm outside, unrest inside……….. ఇరాన్‌లో నిరసనలు కొంతమేరకు తగ్గు ముఖం పట్టాయి. 2025 డిసెంబర్ చివరి వారంలో ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రారంభమైన నిరసనలు, 2026 జనవరి నాటికి దేశవ్యాప్త ఆందోళనలుగా మారి ప్రభుత్వానికి సవాలుగా నిలిచాయి.జనవరి 8-9 తేదీల్లో భద్రతా దళాలు చేపట్టిన అతిపెద్ద అణిచివేత చర్యల తర్వాత నిరసనల ఉధృతి …
వివేక్ లంకమల……………… రష్యా vs ఉక్రెయిన్,ఇజ్రాయెల్ vs పాలస్తీనా,ఇండియా vs పాకిస్తాన్, ఇజ్రాయెల్ vs ఇరాన్ Basically world at war zone. External affairs ఆసక్తిగా ఉంటాయి. ఏ రెండు దేశాల మధ్యన యుద్ధ వాతావరణం నెలకొన్నా వెంటనే వాలిపోతుంది అమెరికా. పైకి పెద్దరికం చేస్తున్నట్టు చెప్పుకున్నా అంతిమంగా అమెరికాకు కావాలసింది ఆయుధాల వ్యాపారం. …
error: Content is protected !!