లాభదాయక సంస్థలను కాపాడే నాథుడెవరు?

Govardhan Gande……………………………. బీమా మార్కెట్‌లో అద్భుతమైన పనితీరును ప్రదర్శించి సాటిలేని మేటి సంస్థ గా నిలబడిన ఎల్‌.ఐ.సి 65 వసంతాలను పూర్తి చేసుకుంది. అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పిన ఎల్‌.ఐ.సి 41 కోట్ల పైగా పాలసీలను జారీ చేసి ..ప్రతి సెకనుకు నాలుగు క్లైయిమ్స్‌ చొప్పున పరిష్కరిస్తూ ప్రపంచ బీమా మార్కెట్‌లో అరుదైన రికార్డ్‌ నెలకొల్పింది. …

ఎల్ ఐ సి వాటాల విక్రయానికి సన్నాహాలు!

ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ “లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా” (ఎల్‌ఐసీ)లో పెట్టుబడులను ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ నెలలో బిడ్లను ఆహ్వానించబోతోంది. వచ్చే జనవరి నాటికి ఎల్‌ఐసీలో వాటాలు విక్రయించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సంస్థాగత ఇన్వెస్టర్లతో ప్రభుత్వ అధికారులు …
error: Content is protected !!