చంద్రుడిపై పోటాపోటీగా పరిశోధనలు !!
Ravi Vanarasi……….. చంద్రుడిపై పరిశోధనలు పోటాపోటీగా జరగనున్నాయి.ఒక పక్క చంద్రుడిపై చైనా,రష్యా అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా ఆర్టెమిస్ (Artemis) ప్రాజెక్టు చేపట్టింది. చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రయోగంలో భాగమే ఆర్టెమిస్ ప్రాజెక్టు.. ఇందులో భాగం గా ఆర్టెమిస్ మిషన్ 1 ను ఇప్పటికే ప్రయోగించింది. ఆర్టెమిస్ మిషన్ 2 లాంచింగ్ కి …