స్మైలింగ్ డెత్ అంటే ???

Crush Syndrome………………………………. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో మరణిస్తారు.కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తే, మరికొందరు అనారోగ్యరీత్యా మరణిస్తుంటారు.కొందరు చనిపోయే ముందు నవ్వుతూ ఉంటారు. ఈ రకమైన మరణాన్ని ‘స్మైలింగ్ డెత్’ అని అంటారు. ఈ స్థితిలో బాధతో విలపిస్తున్న వారు కూడా నవ్వుతూ చనిపోతారు. దీనిని క్రష్ సిండ్రోమ్ అని …
error: Content is protected !!