కరోనా సోకిన పురుషుల్లో సంతానోత్త్పత్తి తగ్గుతుందా ?

ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో లేదు. చాలావరకు తగ్గుముఖం పట్టింది. జూన్ జులై నెలల్లో మళ్ళీ ఫోర్త్ వేవ్  రావచ్చు అంటున్నారు. ఆ విషయం అలాఉంచితే  కరోనా సోకిన వారిపై చేసిన ఒక అధ్యయనం బాధితులను కలవరపాటుకు గురిచేస్తోంది. కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఐఐటీ బొంబాయి పరిశోధకులు కరోనా …
error: Content is protected !!