బాలి అందమైన బీచ్ చూడాలనుకుంటున్నారా ?

Amazing Bali Tour  …………………………………… IRCTC  అంతర్జాతీయ టూర్ ప్రోగ్రామ్స్ ను చేపడుతున్నది. ఇండోనేషియా లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన బాలిని సందర్శించేందుకు కొత్త టూర్ ప్యాకేజీని రూపొందించింది. బాలి అందమైన బీచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పదకొండు అందమైన బీచ్ లు ఉన్నాయి.  బీచ్‌లో నిర్మించిన ప్రసిద్ధ చారిత్రక దేవాలయాలు, సాంప్రదాయ …

పెళ్ళికి ముందు అక్కడ శృంగారం నిషేధం !

We may get a similar law…………………………………….. ఇకపై పెళ్లి కి ముందు శృంగారం కూడదంటూ ఇండోనేషియాలో కొత్త చట్టం అమలు లో కొచ్చింది. ఈ చట్టానికి ఇండోనేషియా పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం పెళ్ళికి ముందు శృంగారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఉల్లంఘించేవారికి ఏడాది జైలుశిక్ష విధించే అవకాశాలు …

పామాయిల్ కష్టాలకు కారణం అదేనా ?

ఇండోనేషియా చేపట్టిన పామ్‌బేస్‌డ్‌ బయో డీజిల్ ప్రాజెక్టు మూలంగా ఇండియా లో పామ్ ఆయిల్ కి కొరత ఏర్పడింది. ఇండోనేషియా ప్రభుత్వం పామాయిల్‌ను బయోడీజిల్‌గా వాడాలని 2020లో నిర్ణయించింది. దీని ప్రకారం 30శాతం పామాయిల్‌ను కలిపిన డీజిల్‌ను విక్రయిస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడానికే అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో ఇండోనేషియాలో వినియోగించే 17.1 మిలియన్‌ …

ఇడ్లీ కి ఇంత చరిత్ర ఉందా ?

ఇడ్లీని ఇష్టపడని వారు బహు తక్కువగా ఉంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఇడ్లీ కి చాలా ప్రాముఖ్యత నిస్తారు. రుచి విషయంలోనే కాదు సులభంగా జీర్ణమయ్యే ఈఇడ్లీ చాలామంది ఇళ్లలోనే తయారు చేసుకుంటారు. ఈ ఇడ్లీ మూలాలు ఎక్కడివనే విషయంలో పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఇడ్లీ కి పెద్ద చరిత్రే ఉంది.ఇడ్లీ లో వేయి రకాలున్నాయని అంటారు కానీ అన్ని …
error: Content is protected !!