అతనో స్వర సంచలనం…ఉద్వేగాల ప్రవాహం!!
Ravi Vanarasi ………….. ప్రస్తుత భారతీయ సంగీత ప్రపంచంలో ఒక పేరు మారుమోగుతోంది, అది అరిజిత్ సింగ్.అతని గళం కేవలం స్వరాల సమాహారం కాదు, అది వినే ప్రతి హృదయాన్ని తాకే ఒక ఉద్వేగాల ప్రవాహం. ప్రేమ, బాధ, ఆనందం… ఏ భావాన్నైనా తన పాటతో మన కళ్ళ ముందు నిలబెట్టే అద్భుతమైన శక్తి అరిజిత్ది. …
