ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాలు అవేనా ?
Indian Cinema 2025 …. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ 2025 సంవత్సరం మిక్స్డ్ ఫలితాలతో ముగియ బోతోంది. కొందరు స్టార్ హీరోలు భారీ హిట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే, మరి కొన్ని పెద్ద సినిమాలు ఆశించిన రీతిలో ఆడలేదు. దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ సినిమాల జాబితాలో కింది మూవీలు ఉన్నాయి. 1 రైడ్ …
