ఇండియాస్టైల్ సర్జికల్ స్ట్రైక్ ఎలా ఉంటుందంటే ??
సుదర్శన్ టి ………………….. అసలు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఎలా ఉంటాయి? వాటిల్లో ఇండియా సిగ్నేచర్ ఎలా ఉంటుందో అంతర్జాతీయంగా మోస్సాద్, సిఐఏ, కేజీబి లాంటి సంస్థలకు తెలుసు. ఇప్పటిలాగా మీడియాలో ఊదరగొట్టి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అభాసుపాలు అయ్యే సర్జికల్ స్ట్రైక్ ఇండియా స్టైల్ కాదు. మచ్చుకకు ఒక ఘటన గురించి చెప్పుకుందాం. సియాచిన్ …
