అవును.. వాస్తవ జీవిత ఘటనలే !!

Subramanyam Dogiparthi ……………………………. ‘ఇది కధ కాదు’. బాలచందర్ మార్క్ సినిమా.. ఆయన  సినిమాలు కల్పిత కథల్లాగా ఉండవు . మన చుట్టూ జరిగే సంఘటనలనే సినిమాలుగా తీస్తారు ఆయన.మనసుకు హత్తుకుపోయేలా తెరకెక్కిస్తారు.మెదడుతో ఆలోచించే విధంగా తీస్తారు. అలాంటి సినిమాలలో ఇది ఒకటి.  జూన్ 1979 లో వచ్చిన ఈ ‘ఇది కధ కాదు’ సినిమా. …
error: Content is protected !!