ఈ ‘టన్నెల్ ఆఫ్ లవ్’ కథ ఏమిటి ?

Lovers hotspot…………………………………………… ఈ ఫొటోలో కనిపించే ప్రదేశాన్ని ‘టన్నెల్ ఆఫ్ లవ్’ అంటారు.. సీజన్ ను అనుసరించి ఇక్కడి దృశ్యాలు మారుతుంటాయి..చూపరులను ఆకట్టుకుంటాయి. తీగలతో అల్లుకున్న ఈ టన్నెల్ అందాలను ఎంత చూసినా మళ్ళీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది. ఇక్కడ వివిధ సీజన్లబట్టి రకరకాలుగా ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి .. టన్నెల్ ఆఫ్ లవ్ …
error: Content is protected !!