ఎవరీ కొత్త హిట్లర్ ? నియంతకి బంధువా ?
Ravi Vanarasi ……………… ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలలో ఇటీవల ఒక వార్త సంచలనం సృష్టించింది. నమీబియాకు చెందిన ఒక స్థానిక రాజకీయ నాయకుడు తాజా ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో విజయం సాధించాడు. మళ్ళీ పోటీ .. సాధించిన విజయం కంటే, ఆ రాజకీయ నాయకుడి పేరు మరింత చర్చనీయాంశమైంది – …
