సున్నిత మనస్కులకు కనెక్ట్ కాదీ సినిమా!!
Paresh Turlapati……………….. కథ..మాటలు..పాటలు.. సన్నివేశాలు.. హీరో ఎలివేషన్ల ఆధారంగా చిత్ర రాజములలో రెండు రకాల స్క్రిప్టులు తయారు కాబడును.. క్లాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తే ఒక రకంగానూ , మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తే ఇంకోరకం గానూ కథనాలు వండి వడ్డించడం వెండి తెరపై అనాదిగా ఆచరించబడుతున్న సంప్రదాయం. ఆ …