Siva Racharla …………… మధుర మీనాక్షి సాక్ష్యం చెప్పిన చరిత్ర… ప్రతాపరుద్రుడు కప్పం కట్టిన చరిత్ర……కోహినూర్ వెలుగు చూసిన చరిత్ర….వీర బల్లాలదేవుడు ఓడిపోయిన చరిత్ర…. మధుర మీనాక్షి గుడి తగలబడిన చరిత్ర…… బీబీ నాంచారి పుట్టిన చరిత్ర…. వీటన్నింటితో ముడిపడిన కథ మాలిక్ కాఫర్ ది. సంజయ్ లీలా బన్సాలి పద్మావతి సినిమా వివాదం ఖిల్జి, …
Idli Origin…………………. “ఇడ్లీ’ని ఇష్టపడని వారు బహు తక్కువగా ఉంటారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఇడ్లీ కి చాలా ప్రాముఖ్యత నిస్తారు. రుచి విషయంలోనే కాదు సులభంగా జీర్ణమయ్యే ఈ ఇడ్లీని చాలామంది ఇళ్లలోనే తయారు చేసుకుంటారు.ఈ ఇడ్లీ మూలాలు ఎక్కడివనే విషయంలో పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఇడ్లీ కి పెద్ద చరిత్రే ఉంది.ఇడ్లీ …
Paresh Turlapati………………….. “గాంధారీ ఏం జరుగుతుందక్కడ?” పెద్దగా అరిచాడు ధృతరాష్ట్రుడు “ఎక్కడ ప్రభూ?” ఉలిక్కిపడి అడిగింది గాంధారి “అన్నీ నేనే చెప్పాలి..ఆ ఎఫ్బీ లో ఏం జరుగుతుంది ?” అసహనంగా అరిచాడు ధృతరాష్ట్రుడు “ఓహ్ అదా ప్రభూ.. చరిత్ర పాఠాలు రాస్తున్నారు ప్రభూ ” వినయంగా చెప్పింది గాంధారి ” ఇంత సడెన్గా అందరూ పాఠాలు …
Priyadarshini Krishna ………… పైన ఫొటోలో కాస్త పక్కకు ఒరిగి కనబడుతున్న దేవాలయాన్ని ‘రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం’ లేదా ‘మాతృ కృష్ణ మందిర్’అంటారు. ప్రపంచ వింతల్లో ఒకటి గా చెప్పుకునే ‘లీనింగ్ టవర్ ఆఫ్ పిసా’ కంటే ఇది పురాతనమైనది, ఎత్తైనది. వారణాసిలోని మణి కర్ణిక ఘాట్ దగ్గర వున్న ఈ మందిరం 9 డిగ్రీల …
‘సుమ’ పమిడిఘంటం ————- మూడో నిజాం సికిందర్ జా తన ముప్ఫయోఏట 1803 సం.లో అధికారంలో కొచ్చి 1829 సం. చనిపోయేటంత వరకు పాలించాడు. అప్పుడు హైదరాబాదు రెసిడెంటుగా వున్న కెప్టెన్ సీడెన్ హాం హుస్సేన్ సాగర్ కి ఇవతల ఉన్న పట్టణానికి సికిందర్ జా పేరు పెట్టాలని భావించి నిజాంను అనుమతి కోరాడు. …
Protecting the physical body by applying ointments for many years? ప్రముఖ వైష్ణవ తత్వవేత్త ,విశిష్ట అద్వైతం గొప్పదనం గురించి ప్రపంచానికి తెలియ జేసిన రామానుజాచార్యులు మరణించి 887 ఏళ్ళు అయినప్పటికీ ఆయన శరీరం ఇంకా పదిలంగా శ్రీరంగంలో భద్రపరిచి ఉండటం విశేషం. అయితే అది పార్థివ దేహం కాదనే వాదన కూడా …
Sadiq Ali ……………………………………………… ముందుగా శిల్పం సైజు యెంత ఉండాలో నిర్ణయించుకొని ఆ సైజులో పిండితో పలకల అచ్చు పోశారు. అది తడిగా ఉండగానే దానిమీద ఉలితో అవసరం లేకుండానే ,చేతులతో,ఇతర పరికరాలతో శిల్పాన్ని రూపొందించారు.(ఇప్పుడు వివిధ సముద్ర తీరాల్లో మనం చూస్తున్న సైకత శిల్పాల తరహాలో అన్న మాట.) అందుకే ఈ శిల్పాల ఫినిషింగ్ …
Sadiq Ali ……………………… ‘శిలల పై శిల్పాలు చెక్కినారూ ‘ పాట గుర్తుంది కదూ. శిల్పం అంటేనే శిలలపై చెక్కేది.అదీ కాకపొతే సైకత శిల్పం (ఇసుకతో).ఇవి రెండూ కాకుండా,రెంటి లక్షణాలూ ఉంటే ..? మరి అది ఏ శిల్పం ?ఏ కాలానిదీ? భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని కొత్తూరు శివారు కొండలపై ఉన్న దేవుని గుట్ట …
Body structure is a mystery……………………… ఆమె వైద్య శాస్త్రానికి ఒక మిరాకిల్. ఆమె శరీర నిర్మాణం మిస్టరీ. ఆమె పేరు మైర్‌ట్లే కార్బిన్. ఆమె నాలుగు కాళ్లతో పుట్టింది. ఒక్కరిలా కనిపించే కవలల కలయికే ఆమె. జన్యు లోపాల కారణంగా ఆమె అలా అసాధారణంగా పుట్టింది. ఆమె రూపం చూసేందుకు చిత్రంగా ఉంటుంది.1868లో లింకన్ కౌంటీ …
error: Content is protected !!