హిందూమతం మూలాలు అక్కడివేనా ??
The oldest surviving major religion…………………. ప్రపంచంలో ఎన్నో మతాలున్నాయి. హిందూ మతం, క్రిస్టియన్, ముస్లిం, భౌద్ధం, జైన్ ఇలా రకరకాల మతాలున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని 85 శాతం మంది ప్రజలు ఏదొక మతాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్కలేనన్ని మతాల్లో కొన్ని మతాలు అంతరించిపోగా.. హిందూమతం మాత్రం మనుగడలో ఉన్న అతి …