హిమ కుండ్ యాత్ర –అరుదైన అనుభవం !!
కాశీపురం ప్రభాకర్ రెడ్డి………………………. హిమకుండ్ …. మానస సరోవరం కన్నా ఎత్తులో ఉన్న సరస్సు… జీవితం లో ఒక్కసారైనా మునక వేయాలని ప్రతి సిక్కు జాతీయుడు కలలుగనే పరిశుద్ధ జల కొలను… హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మణ్ గంగ నది జన్మస్థానం.. .హిమకుండ్ గా పిలవబడే మంచు గుండం దర్శించాలని ఎవరికుండదు..? ఏడాదిలో 8 నెలలు మంచుతో …
