ఒక హైజాకింగ్ కలకలం!!

Bhavanarayana Thota ……………. పాతికేళ్లనాటి మాట. ఖచ్చితంగా చెప్పాలంటే 2000 సంవత్సరం ఫిబ్రవరి 26. మధ్యాహ్నం ఒకటిన్నర. చెన్నైలో సన్ నెట్ వర్క్ ఆఫీస్.శనివారం కావడంతో అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది హాఫ్ డే ముగించుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు. న్యూస్ స్టాఫ్ మాత్రమే మిగిలాం. ప్రశాంతంగా ఉన్న ఫ్లోర్ లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. “చెన్నై రావలసిన జెట్ …
error: Content is protected !!