ప్రాధాన్యతల ఎంపికలో కాంగ్రెస్ వైఫల్యం !!
Bhandaru Srinivas Rao ………………………………….. చాలా ఏళ్ళ క్రితం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఒకరు నాతొ చెప్పారు. “మమ్మల్ని ఎవరూ ఓడించాల్సిన అవసరం పడదు. ఎందుకంటే మమ్మల్ని మేమే ఓడించుకుంటాం. ఆ విద్యలో మేము ఆరితేరాం” అని. ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా కాంగ్రెస్ వైఖరి గురించి ఆయన చెప్పిన మాట ఇప్పటికీ నిజమే అనిపిస్తోంది. …