హిచ్ కాక్ నే భయపెట్టిన ‘నంబర్ 13’!
Bitter Experience ……………. కొన్ని సెంటిమెంట్లు కలిసొస్తాయి, మరికొన్ని భయపెడతాయి. తెలిసి తెలిసీ భయపెట్టే విషయాలను లెక్కచేయకపోతే, ఆ సెంటిమెంట్ ఎంత చెడ్డదో చెప్పడానికి చేసే ప్రయత్నంలోనే దాని ప్రభావం కనిపిస్తే… అప్పుడు పరిస్థితి ‘ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ అనుభవం’ లాగ ఉంటుంది.సినిమాకు ‘మిస్టరీ’ ‘సస్పెన్స్’ లను పరిచయం చేస్తూ వాటిని ‘హారర్’లుగా తీర్చిదిద్దిన దర్శకుడు అల్ఫ్రెడ్ …