చైనాలో మళ్ళీ కరోనా కలకలం.. కొన్నిచోట్ల లాక్ డౌన్ !

చైనాలో గత కొన్ని రోజులుగా మళ్లీ వైరస్‌ విజృంభిస్తోందని వార్తలు వెలువడుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే అక్కడ రికార్డు స్థాయిలో 1300 లకు పైగా కేసులు నమోదయ్యాయని అధికార వర్గాల సమాచారం . చైనా ఈశాన్య నగరమైన చాంగ్‌చున్‌లో లాక్ డౌన్ కూడా విధించారు. వైరస్‌ ఉద్ధృతి ఈ నగరంలో ఎక్కువగా ఉందని అంటున్నారు. 90లక్షల జనాభా …
error: Content is protected !!