హృదయాన్ని కదిలించే ఫోటో !!

Ramana Kontikarla…………………………………………….  Heart-wrenching …….. …………………… వంద మాటలు చెప్పలేనిది ఒక్క ఫోటో చెబుతుంది. ఫోటో గుండెను మెలిపెడుతుంది. కవ్విస్తుంది.నవ్విస్తుంది. ఆలోచింప జేస్తుంది. ఆవేదనకు గురి చేస్తుంది. అనుభూతినిస్తుంది. ఫోటో కి అంత పవర్ ఉంది.రాసిన వాక్యాలను కావాలంటే రీ రైట్ చేసుకోవచ్చు. కానీ లైవ్ లో ఒక సీన్ మిస్ అయితే మళ్ళీ దొరకదు. …
error: Content is protected !!