హరప్పా యుగంలో ఫ్రైడ్ ఫుడ్ తయారు చేసేవారా ?

Katta Srinivas………………………  Food habits in Harappan age ……………………….. ఆ మధ్య హరప్పా ప్రాంతం లో జరిపిన తవ్వకాల్లో ఆసక్తికరమైన విషయాలు కొన్నివెలుగు చూశాయి. అక్కడ దొరికిన మట్టి కుండలు హరప్పన్ల కాలం నాటి ఆహారపు అలవాట్లను తెలియజేస్తున్నాయి. నాలుగువేల ఏళ్ళ క్రితమే ఉడికించిన, వేయించిన ఆహారాన్ని వాళ్లు తీసుకునే వారని పరిశోధనలు చెబుతున్నాయి.  …
error: Content is protected !!