ఏపీలో వజ్రాల వేట !

Hunting for diamonds……………………………………………………………. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆంధ్ర ప్రదేశ్ లోని  రాయలసీమ జిల్లాలలో వజ్రాల వేట కొనసాగుతుంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలలో వజ్రాలు దొరికిన అనేక ఘటనలు ఇప్పటికే మనం విన్నాం. వర్షాలు పడుతున్నాయి అంటే ఎక్కడెక్కడి వజ్రాల వ్యాపారులు ఈ జిల్లాలపై దృష్టి పెడతారు.ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి …

ఎవరీ గుంటూరు గుడ్ సమారిటన్ ?

Subbu.Rv………………………………………….. మానవత్వం, సేవాతత్వం పరిమళించే చోట అందరికీ మంచే జరుగుతుంది. ఆ మంచితనానికి కుల మత ప్రాతిపదికలు, చదువు, గొప్ప ఉద్యోగం, ఆర్ధిక స్థోమత అవసరం లేదు. పొరుగోడి కష్టాన్ని గ్రహించి సాయమందించడం కన్నా గొప్ప పనేదీ లేదు. అంతకంటే ఉన్నతమైన కార్యమేదీ కనిపించదు ఈ సమాజంలో. వయసుతో పనిలేని మనసుతో పొందే అనుభవాలు మనుషుల్లో …
error: Content is protected !!