ఈ జీఎస్టీ వాటాల గొడవ ఏమిటో ?

సుదర్శన్ టి…………………………. 2017 లో GST అమలు చేయడానికి ముందు కొన్ని సమస్యలు ఉండేవి. ఉదాహరణకు వివిధ రాష్ట్రాల్లో టాక్సుల ధరలు వేర్వేరుగా ఉండేవి. టాక్సులు ఎగ్గొట్టి అధిక లాభాలు సంపాదించడానికి దాదాపు అన్ని వస్తువులు రాష్ట్రాల మధ్య స్మగ్లింగ్ అయ్యేవి. అలాగే ఇంకో పెద్ద సమస్య.. వస్తువుల తయారీ విషయంలో కూడా ఉండేది. ఉదాహరణకు …
error: Content is protected !!