హిజ్రాలు నాగసాధువులుగా ఎందుకు మారుతున్నారు ?
What is this Kinnera Akada? నాగ సాధువుల సమూహాల్లోకి హిజ్రాలు కూడా చేరుతున్నారు. నాగ సాధువుల జీవన శైలి పట్ల ఆకర్షితులై హిజ్రాలు కూడా దీక్షలు చేపట్టి సాధువులుగా మారుతున్నారు, వీరంతా ఒక ప్రత్యేకంగా ఒక అకడాను కూడా ఏర్పాటు చేసుకున్నారు. సంఘం గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నారు.ఈ హిజ్రాల అకడా ను “కిన్నెరా …