ఆ ‘చిత్రం’తో ఆయనకు ఊహించని కీర్తి ప్రతిష్టలు !!
Ravi Vanarasi……………… చిరునవ్వుతో కనిపించే మోనాలిసా చిత్రాన్నిఇష్టపడని వారు ఉండరు..ఇక ఆ చిత్రాన్నిగీసింది లియోనార్డో డావిన్సీ.. ఆయన ఒక అద్భుతమైన కళాకారుడు,ఒక మేధావి, ఒక విముక్తి ప్రదాత.. ప్రపంచ చరిత్రలో కళకు, విజ్ఞానానికి, సృజనాత్మకతకు మారుపేరుగా లియోనార్డో డావిన్సీ నిలిచి పోయారు. ఆయన మోనాలిసా చిరునవ్వు, ది లాస్ట్ సప్పర్ వంటి అద్భుతమైన చిత్రాలు మరెన్నో …