బళ్లారి జైలులో ఆరు నెలలు ! (2)
Learned a lot in prison life………………………………………. బళ్ళారి జైలులో ఉండగా ఘంటసాల ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. వాళ్లంతా సాదా సీదా నాయకులూ కారు. పొట్టి శ్రీరాములు, సర్దార్ గౌతులచ్చన్న, నాస్తికోద్యమ ప్రముఖులు గోరా, ఆచార్య ఎన్జీ రంగా, కొసరాజు అమ్మయ్య,వి.ఎల్. సుందరరావు తదితరులు ఘంటసాల గురించి తెలుసుకుని … ఆయన …