ఆ గోల్డ్ ఇడ్లీ ..గోల్డ్ బిర్యానీ అంత ఖరీదా ?
New Trend Food…………. సాధారణం గా ఉదయం పూట తినే అల్పాహారంలో ఇడ్లీ, దోస,పూరీ, వడ ఉంటాయి. ఇళ్లల్లో అయితే ఎక్కువగా ఉప్మా చేసుకుని తింటారు. అదే హోటల్స్ కి వెళ్ళినపుడు మిగతా పదార్ధాలను కోరి మరీ తింటారు. ఇపుడు ఫుడ్ కల్చర్ లో కొత్త ట్రెండ్స్ వచ్చేసాయి.చాలామంది బయట కెళ్ళినపుడు వెరైటీ ఫుడ్ తింటున్నారు. …
