వెయిట్ లిఫ్టింగ్ లో సత్తా చాటిన తెలుగు నటి !!
Mohammed Rafee ………………. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకం సాధించిన అరుదైన తొలి తెలుగు నటిగా ప్రగతి మహావాది నిలిచారు. పట్టుదల ఉంటే అసాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు టాలీవుడ్ నటి ప్రగతి మహావాది. క్యారెక్టర్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందిన ప్రగతి సరదాగా జిమ్ ప్రారంభించి వెయిట్ లిఫ్టింగ్ వైపు …
